ట‌ర్కీలో వ‌య‌సుల వారిగా ఆంక్ష‌లు
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తున్న క్ర‌మంలో అన్ని దేశాలు లాక్డౌన్‌, ఆంక్ష‌ల‌ను పాటిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టర్కీ కూడా ప‌లు ఆంక్ష‌ల‌ను విధించింది.  కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అనూహ్య, ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటోంది. లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలపై ఆ దేశం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోంది.…
మూడు నెలలు విశ్రాంతిలో మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మూడు నెలల పాటు విశ్రాంతిలో ఉండనున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా అంటూ ప్రకటించినప్పటికీ, సృజనాత్మక వ్యత్యాసాల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి సరైన కారణాలు అయితే తెలియవు కానీ, సినిమా అయితే పక్కాగా ఆగిపోయిందనే సమా…
స్వదేశాలకు వెయ్యి మంది విదేశీయుల తరలింపు
దేశంలో లాక్‌డౌన్‌ విధించడంతో దేశంలో చిక్కుకుపోయిన సుమారు వెయ్యి మంది విదేశీయులను వారి స్వదేశాలకు పంపించారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు విమానాల్లో వీరందరినీ ఈ రోజు ఉదయం పంపించారు. సుమారు 150 మంది జపనీయులతో ఒక విమానం టోక్యోకు బయల్దేరగా, మరో నాలుగు విమానాల్లో 500 మందిని జర్…
అమరచింత తండాలో మొసలి కలకలం
భార‌త దేశంలో మాన‌వ సంచారం ఎప్పుడు మొద‌లైంద‌న్న దానిపై పురావాస్తు శాస్త్ర‌వేత్త‌లు ఓ  క్లారిటీకి వ‌చ్చారు.  ఉత్త‌ర భార‌తంలో ఉన్న సోన్ న‌ది స‌మీపంలో ఇటీవ‌ల పురావాస్తు శాఖ అధికారులు దాబా అనే ప్రాంతం నుంచి కొన్ని రాతి పనిముట్ల‌ను సేక‌రించారు. వాటిని అధ్య‌యనం చేసిన శాస్త్ర‌వేత్త‌లు.. ఇక్క‌డ జ‌రిగిన మాన‌…
ఆటకు అందం వీడ్కోలు
ఆటకు ఆట. అందానికి అందం. భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్యలా ముట్టుకుంటే కందిపోయే పాలరాతి శిల్పం లాంటి మేను.అందంతోనే కాదు తనదైన ఆటతీరుతో టెన్నిస్‌ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన రష్యా భామ మరియా షరపోవా అభిమానులను ఆశ్చర్యంలో పడేసింది. అవును తానేంతో అభిమానించే టెన్నిస్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికింది. టీనేజ్…
ఉపాధి కూలీలకు వేసవి భత్యం
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేసవి భత్యం అందనుంది. జిల్లాలో ఉపాధి పథకం పనులు కొనసాగుతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత అధికం కానుండడంతో  కూలీలకు వేసవి కరువు భత్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుంది. కూలీల వేతనానికి అదనంగా ఈ భత్యం అందనుంది. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి…